Na Janma Thariyinche song lyrics : Rev. JK Prasanna kumar
నా జన్మ తరియించె ఈనాటితో
పాపాల సంకెళ్లు విడిపోయేగా
మనసారా స్మరియింతు నీ నామము
మదిలోన వాక్యమునే ధ్యానించెదను
1.ఇలలోన జీవితమే – బహు స్వల్పం
పరలోకమే నీకు – తుది లోకము
దీనుండవై కన్నీటితో
ప్రభు పాదములు చేరుము
2.ప్రభు రూపమే – నాకు కనిపించెను
పరలోక మార్గమును – ఇల చూపెను
ప్రకటింతును ప్రభు వాక్యము
పరిశుద్ధ ఆత్మతో ఇలలో