Kanna Thalli Cherchunatlu:
కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు ||2||
హల్లేలుయా హల్లేలుయా ||2||
1. కౌగిటిలో హత్తుకొనున్
నా చింతలన్ బాపును ||2|| ||కన్న||
2. చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును ||2|| ||కన్న||
3.నా కొరకై మరణించే
నా పాపముల్ భరియించే ||2|| ||కన్న||
4.చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు ||2|| ||కన్న||