Ika naina kaani song lyrics:
ఇకనైన కానీ ఇప్పుడైన కానీ
దర్శించగా రావా
అభిషేకం లేక దర్శనము రాక
నశియించుచున్నానయ్యా ||2||
1. కావలివాడు ఉదయం కోసం
మెలుకువ కలిగి చూచునట్లుగా ||2||
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా ||4||
2. ఎండిన నేల వర్షం కోసం
నేలను విరచి చూచునట్లుగా ||2||
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా ||4||
3. దుప్పి నీటి వాగుల కొరకు
ఇలలో ఎదురు చూచునట్లుగా ||2||
నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా
నా జీవం నీవేనయ్యా ||4||