Ihaloka Papikoraku:
ఇహలోక పాపి కొరకు
ఎనలేని ప్రేమను చూపి
గెలిచావుగా నా ప్రేమను
నా ప్రేమ నీవే యేసు
నీ కృప నాకు చాలు
నేనెలా నిను మరతును ||ఇహలోక ||
నీ శక్తియే అద్భుతం
నీ సృష్టియే అద్భుతం ||2||
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ||2|| ||ఇహలోక ||
Welcome to Telugu Christian Song Lyrics
ఇహలోక పాపి కొరకు
ఎనలేని ప్రేమను చూపి
గెలిచావుగా నా ప్రేమను
నా ప్రేమ నీవే యేసు
నీ కృప నాకు చాలు
నేనెలా నిను మరతును ||ఇహలోక ||
నీ శక్తియే అద్భుతం
నీ సృష్టియే అద్భుతం ||2||
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ||2|| ||ఇహలోక ||