ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప
ఏమున్నదయ్యా భువిలో నీవు లేక ||2||
నా యేసయ్యా హల్లెలూయా
నా యేసయ్యా హల్లెలూయా ||2||
నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే ||2||
నా సర్వము యేసు నీవేగా ||2|| ||ఎవరున్నారయ్యా||
ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే ||2||
అన్నింటిని వెలిగించే దీపం నీవే ||2|| ||ఎవరున్నారయ్యా||