కృప… కృప… కృప… ||2||
ఎంత అధ్బుతమైన కృప
ఎంతో మధురమైన స్వరం ||2||
నా వంటి పాపిని ప్రేమించెను
నా వంటి నీచుని రక్షించెను ||2||
కృప – కృప – కృప – కృప ||2|| ||ఎంత||
నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే
నా కలవరములను తొలగించినది కృపయే ||2||
కృప… కృప… కృప… ||2||
నీ కృప, నీ కృప ||ఎంత||
నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే
నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే ||2||
కృప… కృప… కృప… ||2||
నీ కృప, నీ కృప ||ఎంత||
పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే
ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే ||2||
కృప… కృప… కృప… ||2||
నీ కృప, నీ కృప ||ఎంత||