Christmas Shubhadinam:
క్రిస్మస్ శుభదినం
మహోన్నతమైన దినము
ప్రకాశమైన దినము
నా యేసు జన్మ దినము ||2||
క్రిస్మస్ శుభదినం
హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ ||2||
విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
వీ విష్ యు మెర్రి క్రిస్మస్ ||2||
దావీదు వేరు చిగురు
వికసించె నేడు భూమిపై ||2||
అద్వితీయ కుమారునిగా
లోక రక్షకుడు ఉదయించెను ||2|| ||హ్యాప్పీ||
కన్నుల పండుగగా మారెను
నా యేసు జన్మదినం ||2||
కన్య మరియకు జన్మించెను
కలతలు తీర్చే శ్రీ యేసుడు ||2|| ||హ్యాప్పీ||
ఆనందముతో ఆహ్వానించండి
క్రీస్తుని మీ హృదయములోకి ||2||
ఆ తారగా మీరుండి
నశించు వారిని రక్షించాలి ||2|| ||హ్యాప్పీ||