Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu
Christmas Medly3

Christmas Medly3 – క్రిస్మస్ మెడ్లీ 3

Posted on February 15, 2024

Christmas Medly3 :

దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
ఆ ప్రభుండు పుట్టెను – బేత్లెహేము నందున

ఓ బేత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై – వెలుంగు తారలు

ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు
బేత్లెహేమందు నేడు జన్మించెన్

శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను

నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సాహముతో

ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు
పొలములలో తమ మందలను కాయుచునున్నప్పుడు

భూనివాసులందరు – మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి – ఆత్మ శుద్ధి కల్గును

జ్ఞానులారా మానుడింక యోచనలన్ జేయుట
మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్

సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము
ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి

రండి నేడు పుట్టినట్టి
రాజునారాధించుడి ||2||

నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము

యేసు పుట్టగానే వింత – ||2||
ఏమి జరిగెరా దూతలెగసి వచ్చెరా – ||2||
నేడు లోక రక్షకుండు – ||2||
పుట్టినాడురా ఈ పుడమి యందున – ||2||

పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో – ||2||
పవళించెను… పవళించెను…
పవళించెను నాథుడు మన పాలిట రక్షకుడు – ||2||

దూతల గీతాల మోత విను బేతలేమా
పరమ దూతల గీతాల మోత విను బేతలేమా
ఎన్నెన్నో యేడుల నుండి నిరీక్షించినట్టి – ||2||
పరమ దూతల గీతాల మోత విను బేతలేమా – ||2||

Video Song:

Christmas Medly3
Christmas Medly3

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme