Appagimpabadina raatri song lyrics : అప్పగింపబడిన రాత్రిచెప్ప సాగే శిష్యులతో ||2||చెప్పరాని దుఃఖముతోతప్పదు నాకీ మరణమనెను ||2|| ||అప్పగింప|| 1. రొట్టె విరచి ప్రార్ధించినిట్టూర్పు విడచి ఇది నా దేహం ||2||పట్టుదలతో నేనొచ్చుఁ వరకుఇట్టులనే భుజించుడనెను ||2|| ||అప్పగింప|| 2. ద్రాక్షా రస…
Category: Uncategorized
Aparaadhini Yesayya – అపరాధిని యేసయ్యా
Aparaadhini Yesayya song lyrics : అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా ||2||నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు ||2|| 1. సిలువకు నిను నే గొట్టితులువలతో జేరితిని ||2||కలుషంబులను మోపితినిదోషుండ నేను ప్రభువా ||2|| 2. ప్రక్కలో బల్లెపుపోటుగ్రక్కున పొడిచితి నేనే ||2||మిక్కిలి బాధించితినిమక్కువ జూపితి…
Anni Saadhyame Yesuku – అన్నీ సాధ్యమే యేసుకు
Anni Saadhyame Yesuku song lyrics : అన్నీ సాధ్యమేయేసుకు అన్నీ సాధ్యమే ||2||అద్భుత శక్తిని నెరపుటకైనాఆశ్చర్య కార్యములొసగుటకైనా ||2||ఆ యేసు రక్తానికిసాధ్యమే సాధ్యమే సాధ్యమే ||2|| ||అన్నీ సాధ్యమే|| 1. మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెనుమృత్యువు నుండి లాజరును –…
Anniti Kanaa Prardhane Minna – అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
Anniti Kanna Prardhane Minna song lyrics : అన్నిటి కన్నా ప్రార్థనే మిన్నఅన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకంఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి|| 1. శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే ||2||మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో ||2|| ||అన్నిటి|| 2. శాంతి లోపల మీకు సుఖము…
Anni Velala Vinuvaadu – అన్ని వేళల వినువాడు
Anni velala Vinuvaadu song lyrics : అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియుఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు ||2||ప్రార్ధించుము అలయకనేకనిపెట్టుము విశ్వాసముతో ||2||నీ ప్రార్ధనే మార్చును నీ స్థితినీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని|| 1. కుమిలిపోతూ నలిగిపోతూఏమౌతుందో అర్ధం కాక ||2||వేదన…
Anni Velala Aaraadhana – అన్ని వేళల ఆరాధన
Anni Velala Aaraadhana song lyrics : అన్ని వేళల ఆరాధనకన్న తండ్రి నీకే మహిమ ||2||అన్ని వేళల ఆరాధనకన్న తండ్రి నీకే మహిమ ||2|| ||అన్ని వేళల|| పరమందు సెరాపులు ఎగురుచున్నారుపరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు ||2|| ||అన్ని వేళల|| నింగి నేల నిన్ను…
Anudinam Prabhuni – అనుదినము ప్రభుని
Anudinam Prabhuni song lyrics : అనుదినము ప్రభుని స్తుతియించెదముఅనుక్షణము ప్రభుని అనంత ప్రేమనుఅల్లుకుపోయేది ఆర్పజాలనిదిఅలుపెరగనిది ప్రభు ప్రేమ ||2|| ||అనుదినము|| 1. ప్రతి పాపమును పరిహరించిశాశ్వత ప్రేమతో క్షమియించునదినా అడుగులను సుస్థిరపరచిఉన్నత స్థలమున నింపునది ||2|| ||అల్లుకుపోయేది|| 2. ప్రతి రేపటిలో తోడై…
Advitheeya satya devudu – అద్వితీయ సత్య దేవుడు
Advitheeya satya devudu song lyrics : అద్వితీయ సత్య దేవుడుక్రీస్తేసే నిత్య జీవమువెలుగైన జీవమువెలిగించుచున్నాడు ||2|| ||అద్వితీయ|| పాపమునకు జీతంమరణం నిత్య మరణంయేసులో కృపదానంజీవం నిత్య జీవం ||2||హల్లెలూయా హల్లెలూయ ||2|| ||అద్వితీయ|| For video song Click Here: – అద్వితీయ…
Adviteeya satya devaa – అద్వితీయ సత్య దేవా
Advitheeya satya devaa song lyrics : వందనమయ్యా వందనమయ్యా యేసు నాథావందనం వందనం వందనం అద్వితీయ సత్య దేవా వందనం – వందనంపరమ తండ్రి పావనుండా వందనం – వందనందివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనంపావనాత్మా శాంతి దాతా వందనం…
Ade ade aa roju – అదే అదే ఆ రోజు
Ade ade aa roju song lyrics : అదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| 1. వడగండ్లు కురిసే రోజుభూమి సగం కాలే రోజు ||2||నక్షత్రములు రాలే రోజునీరు చేదు అయ్యే రోజుఆ…