Arpinchuchuntini Yesayya song lyrics:
అర్పించుచుంటిని యేసయ్యా
నన్ను నీ చేతికి ||2||
దీనుడను నన్ను నీ బిడ్డగా
ప్రేమతో స్వీకరించు ||2|| ||అర్పించుచుంటిని||
1. ఈ లోక జీవితం అల్పకాలమే
నీవే నా గమ్యస్థానము ||2||
నిజ సంతోషం నీవు నాకిచ్చి ||2||
నా హృదయం వెలిగించు ||2||
నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని||
2. దప్పిగొన్న జింకవలెనే
ఆశతో చేరితి నీ దరి దేవా ||2||
సేదతీర్చి జలము నిన్ను ||2||
వాడిన బ్రతుకులో ||2||
నింపుము జీవము ||అర్పించుచుంటిని||