Amma Ani Ninnu Piluvanaa Song lyrics :
అమ్మా అని నిన్ను పిలువనా
యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా ||2||
అమ్మా… నాన్నా… ||2||
(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా ||2|| ||అమ్మా||
1. కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా
ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా ||2||
అమ్మా… నాన్నా… ||2||
అమ్మా నాన్నా నీవేనయ్యా ||2|| ||అమ్మా||
2. ఎవరూ లేని ఒంటరి నేనయ్యా
ఎవరూ లేని అనాథను నేనయ్యా ||2||
అమ్మా… నాన్నా… ||2||
అమ్మా నాన్నా నీవేనయ్యా ||2|| ||అమ్మా||
3. నేనున్నాను భయమేలను అని
నాకభయమిచ్చిన నా యేసు రాజా ||2||
అమ్మా… నాన్నా… ||2||
అమ్మా నాన్నా నీవేనయ్యా ||2|| ||అమ్మా||