Aa raaje naa raaju: ఆ రాజే నా రాజు – నా రాజే రారాజునా రాజు రాజులకు రాజు ||2||యేసు పుట్టెను ఈ లోకంలోఆనందమే గొప్ప ఆనందమే ||2||ఆనందమే గొప్ప ఆనందమేసంతోషమే సర్వలోకమే ||2|| ||ఆ రాజే|| 1. యెష్షయి మొద్దున –…
Category: Uncategorized
Ika naina kaani – ఇకనైన కానీ
Ika naina kaani song lyrics: ఇకనైన కానీ ఇప్పుడైన కానీదర్శించగా రావాఅభిషేకం లేక దర్శనము రాకనశియించుచున్నానయ్యా ||2|| 1. కావలివాడు ఉదయం కోసంమెలుకువ కలిగి చూచునట్లుగా ||2||నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యానా జీవం నీవేనయ్యా ||4|| 2. ఎండిన నేల…
Idigo Deva Naa Jeevitham – ఇదిగో దేవా నా జీవితం
Idigo Deva Naa Jeevitham song lyrics: Dr Y.Babji ఇదిగో దేవా నా జీవితంఆపాదమస్తకం నీకంకితం ||2||శరణం నీ చరణం ||4|| ||ఇదిగో|| 1. పలుమార్లు వైదొలగినానుపరలోక దర్శనమునుండివిలువైన నీ దివ్య పిలుపుకునే తగినట్లు జీవించనైతి ||2||అయినా నీ ప్రేమతోనన్ను దరిచేర్చినావుఅందుకే గైకొనుము…
Ambaraaniki antelaa manamantha – అంబరానికి అంటేలా మనమంతా
Ambaraaniki antelaa manamantha song lyrics: లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా ||2||అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం ||2||సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం ||2|| ||లాల|| దివి…
Arpinchuchuntini Yesayya – అర్పించుచుంటిని యేసయ్యా
Arpinchuchuntini Yesayya song lyrics: అర్పించుచుంటిని యేసయ్యానన్ను నీ చేతికి ||2||దీనుడను నన్ను నీ బిడ్డగాప్రేమతో స్వీకరించు ||2|| ||అర్పించుచుంటిని|| 1. ఈ లోక జీవితం అల్పకాలమేనీవే నా గమ్యస్థానము ||2||నిజ సంతోషం నీవు నాకిచ్చి ||2||నా హృదయం వెలిగించు ||2||నా ప్రభువా యేసయ్యా…
Ayya naa kosam kalvarilo – అయ్యా నా కోసం కలువరిలో
Ayya naa kosam kalvarilo song lyrics : అయ్యా నా కోసం కల్వరిలోకన్నీరును కార్చితివా ||2||నశించిపోవు ఈ పాపి కొరకైసిలువను మోసితివాఅయ్యా వందనమయ్యాయేసు వందనమయ్యా ||2|| ||అయ్యా|| 1. పడిపోయి ఉన్న వేళలోనా చేయి పట్టి లేపుటకుగొల్గొతా…
Amma Ani Ninnu Piluvanaa – అమ్మా అని నిన్ను పిలువనా
Amma Ani Ninnu Piluvanaa Song lyrics : అమ్మా అని నిన్ను పిలువనాయేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా ||2||అమ్మా… నాన్నా… ||2||(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా ||2|| ||అమ్మా|| 1. కన్నీరే నాకు మిగిలెను యేసయ్యాఓదార్చే వారు ఎవరూ లేరయ్యా ||2||అమ్మా……
Ee Bhashakandani Bhaavam – ఏ భాషకందని భావం నీవు
Ee Bhashakandani Bhaavam song lyrics : ఏ భాషకందని భావం నీవువెలకట్టలేని ముత్యం నీవుదేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణంఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపంఅమ్మా నిను మించిన బంధం ఏదియు లేదేలోకంలో ఈ తీయని బంధం కానరాలేదే…
Amma Kanna Minna – అమ్మ కన్న మిన్న
Amma Kanna Minna song lyrics : అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యానాన్న కన్న మిన్న ఓ యేసయ్యా ||2||నీ ప్రేమ కొదువ లేనిదిఆ.. ఆ.. నీ కృప అంతము కానిది ||2|| 1. ఓ తల్లి తన బిడ్డను మరచునావారైనా మరచినా…
Abrahaamu issaku- అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు
Abrahaamu issaku song lyrics : అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – ||2|| ||అబ్రాహాము|| 1. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనిఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి ||2||యాకోబును ఇశ్రాయేలని దీవించిఈ పాపిని నీవు విడువక ప్రేమించినా మంచి…