Kannulatho Chuse: Paul Emmanuel కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకందేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరంనా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగానా యేసుని సృష్టియేగా ఈ లోకం…
Category: Uncategorized
Kannula Ninduga – కన్నుల నిండుగ
Kannula Ninduga: Anil Vemula కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగగుండెల నిండుగ – ఆనందముండుగ ||2||పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడుపుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగమహిమలోనుండే – మహిమాత్ముండుమనుజుడాయెగా – మరణము నొందగారండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాంరండి…
Entha Madhuramu – ఎంత మధురము
Entha Madhuramu: Stuvertpuram Sudhakar ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ||2||ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2|| ||ఎంత మధురము|| 1. అంధకార బంధము నన్నావరించగాఅంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని ||2||బంధము తెంచెనుబ్రతికించెను నన్ను ||2|| ||ప్రేమా|| 2. రక్షించు…
Naa Yesu Naadha Neeve – నా యేసునాధ నీవే
Naa Yesu Naadha neeve: నా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవేనీ ప్రేమ చాలు నాకు – నా దాగుచోటు నీవే యేసయ్యనా జీవితాంతము నిన్నే స్తుతింతునునే బ్రతుకుదినములు నిన్నే స్మరింతునుఏ రీతి పాడనూ – నీ ప్రేమ గీతముఏనాడు…
Entho Madhuram – ఎంతో మధురం
Entho Madhuram song lyrics : ఎంతో మధురం నా యేసు ప్రేమఎంతో క్షేమం నా తండ్రి చెంత ||2||ఎనలేని ప్రేమను నాపైన చూపిప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ ||2|| ||ఎంతో|| 1. నా నీతికి ఆధారమునా త్రోవకు వెలుగువై ||2||దుష్టుల ఆలోచన…
Entho Sundarudamma – ఎంతో సుందరుడమ్మ తాను
Entho Sundarudamma song lyrics : M Prashanth Raju ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను ||2|| ||ఎంతో|| 1. ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు ||2||అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ||2||ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడుఅవని…
Ye Bhayamu Naaku – ఏ భయము నాకు
Ye Bhayamu Naaku: Pastor Vinod Kumar ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగాఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా||2||ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడాపగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి ||2|| ఆరాధన ఆరాధన…
Nee Krupa Lenide – నీ కృప లేనిదే
Nee Krupa Lenide song lyrics : Samuel Nethala నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైనా బ్రతుకలేనయ్యా||2||నేనేమైఉన్ననూ..నకేమున్ననూ కేవలం నీ కృపే||2||యేసయ్య…. యేసయ్య…నీ కృప చాలాయ్య||2|| 1.నాశనకరమైన గోతినుండినను లేవనెత్తినది నీ కృప||2||నీ కృపలోనే నా జీవితంకడవరకు కొనసాగించేదన్||2|| || యేసయ్యా||…
Enduko deva inthati prema – ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
Enduko deva inthati prema song lyrics : ఎందుకో దేవా ఇంతటి ప్రేమాఎన్నిక లేని నరుని మీద ||2||మమతకు ప్రేమకు అర్హత లేని ||2||మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో|| 1. ఎందుకు పనికిరాని నన్నుఎన్నుకొంటివి ఎందుకయ్యా ||2||ఎంచితివి నీ పుత్రికగా నన్పెంచితివి…
Entho Bhagyambu – ఎంతో భాగ్యంబు
Entho Bhagyambu Song lyrics: ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెనుమనకెంతో భాగ్యంబువింతైన తన మహిమనంత విడచి మన కొరకైచింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో|| 1. పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యెనరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో|| 2. బాలుడయ్య తన జనకుని –…