Karuna Chupinchumaa: Sayaram Gattu కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగామహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా ||2||నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాముఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము ||2||కరుణగల దేవుడు నీవుకరుణించి కాపాడుమా…
Category: Uncategorized
Kartha Mammunu – కర్తా మమ్మును
Kartha Mammunu song lyrics : 1. కర్తా మమ్మును దీవించిక్షేమమిచ్చి పంపుముజీవాహార వార్త నిచ్చిమమ్మును పోషించుము 2. ఇహ నిన్ను వేడుకొనిబహుగా స్తుతింతుముపరమందు చేరి యింకస్తోత్రము చెల్లింతుము For Video Sogn: – కర్తా మమ్మును
Karuninchava Naa Yesuaa – కరుణించవా నా యేసువా
Karuninchava Naa Yesuaa : కరుణించవా నా యేసువాఓదార్చవా నజరేతువా ||2||నీ కృపలో అనుదినము రక్షించవానీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా ||2|| ||కరుణించవా|| 1. నిరాశ నిస్పృహలతో కృంగిన వేళబలమైన శోధన నను తరిమిన వేళ ||2||మిత్రులే శత్రువులై దూషించిన వేళ ||2||లోకమే…
Kalvarilona Chesina – కల్వరిలోన చేసిన యాగం
Kalvarilona Chesina: Sayram Gattu కల్వరిలోన చేసిన యాగంమరణము గెలిచిన నీ యొక్క త్యాగం ||2||కడిగి వేసెను నాదు పాపంనిలిపె నాలో నీ స్వరూపం ||2|| ||కల్వరిలోన|| 1. ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలుతొలగించే నాపై ఉన్న ఆ ఘోర…
Kalvari Girilona Silvalo – కల్వరిగిరిలోన సిల్వలో
Kalvari Girilona Silvalo: కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసుపలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను ||2||నీ కోసమే అది నా కోసమే ||2|| 1. ప్రతివానికి రూపు నిచ్చెఅతనికి రూపు లేదు ||2||పదివేలలో అతిప్రియుడుపరిహాసములనొందినాడు ||2|| ||నీ కోసమే|| 2. వధ చేయబడు గొర్రెవలెబదులేమీ పలుకలేదు…
Karuninchumu Mamu – కరుణించుము మము
Karuninchumu Mamu song lyrics : కరుణించుము మము పరమ పితాశరణం నీవే ప్రభు యేసా ||2||హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా 1. యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవాపరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా|| 2. రాత్రిలో కలుగు…
Karuninchi Tirigi – కరుణించి తిరిగి సమకూర్చు
Karuninchi Tirigi: కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా ||2||క్షమాపణ నిన్ను వేడుచున్నాను ||2|| 1. దావీదు రాజు దీనుడై వేడ ||2||అవనిలో బొందిన నష్టములన్నియు ||2||దేవా నీవు సమకూర్చితివే ||2|| ||కరుణించి|| 2. శత్రు సమూహపు కుతంత్రములతో ||2||బొత్తిగా నేను నష్టపడితిని ||2||మిత్రుడేసులో సమకూర్చుము…
Yemundhaya Naloo – ఏముందయ్య నాలో
Yemundhaya Naloo: SAMUELNETHALA ఏముందయ్య నాలో అతిశయించుటకునీ కృపాయేతప్ప వేరేమి కాదయా..నీవే నా ఆధారo.. నీవే నా ఐశ్వర్యo..నీవేనా ఆనందం నీవే నా అతిశయం…2అ.ప.ఆరాధనా చేతునయ్యా నీమేలు వివరింతునయ్యా.నా జీవమర్పింతునయ్యా.. నా సర్వము నీవే యేసయ్యా 1.ఏమంచి చూడలేదు విలువలేని నన్ను కోరినీప్రేమ కవుగిలిచేర్చి…
Kanulunnaa Kaanaleni – కనులున్నా కానలేని
Kanulunnaa Kaanaleni: కనులున్నా కానలేని చెవులున్నా వినలేని ||2||మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని ||2||వాడను యేసయ్యాఓడిపోయిన వాడను ||2|| ||కనులున్నా|| 1. అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకినిదారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేనియేసయ్యా నన్ను విడువకయ్యా ||2||దిక్కులేని వాడనువాడను యేసయ్యాచెదరిపోయిన గూడును…
Kanaleni Kanulelanayya – కనలేని కనులేలనయ్యా
Kanaleni Kanulelanayya: కనలేని కనులేలనయ్యావినలేని చెవులేలనయ్యానిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా 1. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా ||2||అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| 2. దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా ||2||అట్టి…