ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగె నాకు కొలత లేనిది బుద్ధికందనిది ప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా|| నీచ ద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొనే ||2|| పాప ఊభి నుండి నన్ పైకి లేవనెత్తెను ||2|| ||ఆహా|| నిత్య నాశన పురమునకు నే…
Category: Uncategorized
Aaha Aanandame – ఆహా ఆనందమే
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో ||2|| ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో ||2|| ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున ||2|| ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు…
Aasheervaadambul Maa Meeda – ఆశీర్వాదంబుల్ మా మీద
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ ||…
Aasheervaadam – ఆశీర్వాదం
యెహోవా దీవించి – కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక ||2|| ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ…..
Alakinchumo Deva – ఆలకించుమో దేవా
ఆలకించుమో దేవా మా ఆక్రందనను కోల్పోతిమయ్యా మా ఆత్మీయులను ||2|| మా ధైర్యము నీవై – మము నడిపించుము తండ్రి బలహీనులమైన మమ్ము బలపరచుమయ్యా… భూదిగoతముల నుండి మొరపెట్టుచున్నాము మా ప్రార్థన ఆలకించుమో దేవా ||2|| మా కనులెత్తుచున్నాము కనికరించుము నీ రాకడకు మమ్ము…
Aalayamlo Pravesinchandi – ఆలయంలో ప్రవేశించండి
ఆలయంలో ప్రవేశించండి అందరు స్వాగతం సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం ||ఆలయంలో|| దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము యేసు…
Alakinchu Deva – ఆలకించు దేవా
ఆలకించు దేవా స్తోత్రాలాపన ఆత్మతో సత్యముతో ఆరాధించెదం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీవు చేసిన మేళ్లను తలచి మహిమ పరచెదము నిరంతరం కృతజ్ఞత స్తుతులర్పించెదమ్ కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో సంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము నశించు జనులను రక్షింపను సిలువలో రక్తము…
Aasa Theera Naa Yesu- ఆశ తీర నా యేసు
ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కొరకై ఆశ పడుచున్నాను దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా…
Aaripoye Deepamla – ఆరిపోయే దీపంలా
ఆరిపోయే దీపంలా ఆగిపోదా ఈ జీవితం ||2|| మారలేని లోకమందు మారలేవా జీవితాన ||2|| మార్చుకో నీ జీవితం చేర్చుకో ఆ దేవుని ||2|| ఆ దేవుని ||2|| ||ఆరిపోయే|| లోతు లేని లోకమందు చూడలేవా చోటు కోసం ||2|| చూడుమా ఆ దేవుని…
Aaradhinchedam – ఆరాధించెదం
ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో ఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలో సాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదం జిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదము యేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యా యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా యెరికో…