Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu

Category: Uncategorized

Ee Dinam Sada – ఈ దినం సదా

Posted on February 15, 2024

ఈ దినం సదా నా యేసుకే సొంతం నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును ||2|| రానున్న కాలము – కలత నివ్వదు ||2|| నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| ఎడారులు లోయలు ఎదురు నిలచినా…

Ee Maranamu Kaadu – ఈ మరణము కాదు

Posted on February 15, 2024

ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము ||2|| యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్బుతము ఆ నిరీక్షణ ||2|| ॥ఈ మరణము॥ జగతు పునాది వేయక ముందే మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే ||2|| మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు…

Ea Lokamlo Jeevinchedanu – ఈ లోకంలో జీవించెదను

Posted on February 15, 2024

ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా – ||2|| నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించే వారు నీవే నా ప్రాణ ప్రియుడవు – ||2|| ||ఈ లోకంలో|| (నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని…

Ee Dinamentho Shubhadinam – ఈ దినమెంతో శుభ దినము

Posted on February 15, 2024

ఈ దినమెంతో శుభ దినము నూతన జీవితం అతి మధురం ఆగదు కాలం మన కోసం గతించిపోయెను చెడు కాలం వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో|| నీ హృదయం ఆశలమయము కావాలి అది ప్రేమ నిండిన మందిరము ||2|| యేసుని కొరకై తెరచిన…

Ee Loka Yathralo – ఈ లోక యాత్రాలో

Posted on February 9, 2024

Ee Loka Yathralo: ఈ లోక యాత్రాలో నే సాగుచుండ ||2||ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు ||2||అయినాను క్రీస్తేసు నా తోడనుండు ||2|| ||ఈ లోక|| జీవిత యాత్ర ఎంతో కఠినము ||2||ఘోరాంధకార తుఫానులున్నవి ||2||అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు ||2||కాయు వారెవరు రక్షించేదెవరు…

Ee Sthuthi Neeke – ఈ స్తుతి నీకే

Posted on February 9, 2024

Ee Sthuthi Neeke: ఈ స్తుతి నీకే మా యేసు దేవా(మా) మనసారా నిన్నే సేవింతుము – ||2||పరలోక దూతాలి స్తోత్రాలతోనే`మా స్తోత్ర గానాలు గైకొనుమా ||2|| ||ఈ స్తుతి|| జగతికి పునాది నీవనిమాలోన ఊపిరి నీదేనని ||2||మా పోషకుడవు నీవేననిమా కాపరివి నీవేనని…

Inti Meeda Nunna – ఇంటి మీద నున్న

Posted on February 9, 2024

Inti Meeda Nunna: ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేనుకన్నీటితో కృంగి పోతున్నాను ||2||నా యేసయ్యా నా బలమా ||2||నా దీన ప్రార్థన ఆలకించుమా ||ఇంటి మీద|| వెతకాని బాణమును చేయుచుండె గాయములుఅపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – ||2||నీ బాలి పీఠము…

Inthavaraku Kaapaadinaavu – ఇంతవరకు కాపాడినావు

Posted on February 9, 2024

Inthavaraku Kaapaadinaavu: ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యాఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా ||2||అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా ||2||(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా ||2||వందనాలే… ఆ ఆ.. ఆ…వందనాలే… రాజా…వందనాలయ్యా వందనాలయ్యావందనాలయ్యా వందనాలయ్యా వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యాఅప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా ||2||మా…

Ihaloka Papikoraku – ఇహలోక పాపి కొరకు

Posted on February 9, 2024

Ihaloka Papikoraku: ఇహలోక పాపి కొరకుఎనలేని ప్రేమను చూపిగెలిచావుగా నా ప్రేమనునా ప్రేమ నీవే యేసునీ కృప నాకు చాలునేనెలా నిను మరతును ||ఇహలోక ||నీ శక్తియే అద్భుతంనీ సృష్టియే అద్భుతం ||2||యేసయ్యా యేసయ్యాయేసయ్యా యేసయ్యా ||2|| ||ఇహలోక || For Video Song:…

Inthavarku Neevu – ఇంతవరకు నీవు

Posted on February 9, 2024

Inthavarku Neevu: ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకునేనేమాత్రము నా జీవితం ఏ మాత్రముఇంతవరకు నీవు నన్ను భరియించుటకునేనేమాత్రము మేము ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమేనే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే ||2|| ||ఇంతవరకు|| ఎన్నుకొంటివే…

Posts pagination

Previous1…232425…38Next

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme