Adavi Vrukshamulalo song lyrics:
అడవి వృక్షములలో – జల్ధరు వృక్షము మెట్లున్నదో
పరిశుద్ధుల మధ్యలో – అతి శ్రేష్టుడైన నా ప్రభువు
పొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో
కృతజ్ఞతతో పాడెదను||2||
1.దూషణ ఇరుకులలో – నన్ను సుగంధముగా – మార్చెను ||2||
నీ కృపలో నన్ను నడిపి – నీ వెలుగుతో నింపితివి||పొడెద||
2.నా కష్టతరంగములో – దు:ఖ సాగరములోనుండగా
నీకుడి హస్తము చాపి – భయపడకని పలికితివే ||పొడెద||
3.ఆనంద భరితుడనై – నీ ప్రేమలో నుండుటకు
నీ సర్వము – నా కతి మధురం – నీ ముఖము మనోహరము|| పొడెద||
4.నీ చిత్తము – చేయుటకు – నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుద ముట్టించి -నీ సన్నిధిలో – నిలిచెదన్||పొడెద||