Aatma Deepamunu:
ఆత్మ దీపమును ||2||
వెలిగించు యేసు ప్రభు ||2|| ||ఆత్మ||
వసియించుము నా హృదయమునందు ||2||
వసియించు నా నయనములందు ||2||
అన్నియు నిర్వహించుచున్నావు ||2||
నన్ను నిర్వహించుము ప్రభువా ||2|| ||ఆత్మ||
కలుషాత్ములకై ప్రాణము బెట్టి ||2||
కష్టములంతరింప జేసి ||2||
కల్వరి సిలువలో కార్చిన రక్త ||2||
కాలువ యందు కడుగుము నన్ను ||2|| ||ఆత్మ||