Aathma Vishayamai:
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది ||2||
దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు ||2||
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు ||2|| ||ఆత్మ||
నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు ||2||
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు ||2|| ||ఆత్మ||
హృదయ శుద్ధి గలవారు ధన్యులు
వారు దేవుని చూచెదరు ||2||
సమాధాన పరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు ||2|| ||ఆత్మ||