Aaradhana Yesu Neeke Song lyrics :
ఆరాధన యేసు నీకే ||4||
నీ చిత్తం నేను జరిపెద
చూపించే మార్గంలో నడిచెద
నీ సన్నిధిలో నే నిలిచెద
నా ప్రియ యేసువే ||2|| ||ఆరాధన||
సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్
మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము
గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు
మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం ||2|| ||ఆరాధన||
దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు
దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం
ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు
రక్షించె యెహోవ ఉంటే లేదు భయము ||2|| ||ఆరాధన||