Aaradhana Aaradhana Aathmatho song lyrics :
ఆరాధనా ఆరాధనా – ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా – కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా ||2||
నీకే నా దేవా – తండ్రీ అందుకోవా ||2|| ||ఆరాధనా||
అన్నిటికీ ఆధారమైనవాడా – నీకే ఆరాధనా ||2||
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా ||2|| ||నీకే||
నోటను కపటము లేనివాడా – నీకే ఆరాధనా ||2||
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా ||2|| ||నీకే||
అంతయు వ్యాపించియున్నవాడా – నీకే ఆరాధనా ||2||
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా ||2|| ||నీకే||