Entha Manchi devudavayya: ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిననా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన ||2|| 1. సంతోషం ఎక్కడ ఉందనీసమాధానం ఎచ్చట నాకు దొరికేననీ ||2||జగమంతా వెదికాను జనులందరినడిగాను ||2||చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి|| 2….
Tag: jesus songs telugu lyrics
Entho Madhuram – ఎంతో మధురం
Entho Madhuram song lyrics : ఎంతో మధురం నా యేసు ప్రేమఎంతో క్షేమం నా తండ్రి చెంత ||2||ఎనలేని ప్రేమను నాపైన చూపిప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ ||2|| ||ఎంతో|| 1. నా నీతికి ఆధారమునా త్రోవకు వెలుగువై ||2||దుష్టుల ఆలోచన…
Entho Sundarudamma – ఎంతో సుందరుడమ్మ తాను
Entho Sundarudamma song lyrics : M Prashanth Raju ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను ||2|| ||ఎంతో|| 1. ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు ||2||అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ||2||ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడుఅవని…
Varinchina Daivama – వరించిన దైవమా
Varinchina Daivama: వరించిన దైవమా – వసించే వాక్యమామహోన్నత శిఖరమా – ఆధారమాక్షమించిన బంధమా – సహించే స్నేహమానిరంతర స్వాస్థ్యమా – నా యేసయావరించిన దైవమా 1.ప్రేమింతును – ప్రార్థింతునునిన్నే – ఆత్మతోనీ నామమే – నా బలంనిన్నే – కీర్తింతునునా జీవితం –…
Nyaayaadhipathiyaina – న్యాయాధిపతియైన
Nyaayaadhipathiyaina న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోనఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2)ఒక గుంపేమో పరలోకపు గుంపురక్షింపబడిన వారికే అది సొంతంమరు గుంపేమో ఘోర నరకపు గుంపునిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి|| 1.నీవు…
Karuninchava deva – కరుణించవా దేవా
Karuninchava Deva song lyrics : కరుణించవా దేవా – కరుణాత్ముడా రావానీ ప్రేమలోనే – కావుమాశ్రమలోన తోడే లేక – శిలనైన కానే కాకవేసారిపోయా యేసయ్యపిలిచాను నిన్నే దేవా – కడదాక నాతో రావానా జీవ దాత యేసయ్య 1.ఆశే నీవై నాలో…
Entho Bhagyambu – ఎంతో భాగ్యంబు
Entho Bhagyambu Song lyrics: ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెనుమనకెంతో భాగ్యంబువింతైన తన మహిమనంత విడచి మన కొరకైచింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో|| 1. పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యెనరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో|| 2. బాలుడయ్య తన జనకుని –…
Entho vintha – ఎంతో వింత
Entho vintha Song lyrics : ఎంతో వింత యెంతో చింతయేసునాధు మరణ మంత ||2||పంతము తో జేసి రంతసొంత ప్రజలు స్వామి నంత ||2|| ||ఎంతో|| 1. పట్టి కట్టి నెట్టి కొట్టితిట్టి రేసు నాధు నకటా ||2||అట్టి శ్రమల నొంది పలుకడాయె…
Endaro endarendaro – ఎందరో ఎందరు ఎందరో
Endaro endarendaro Song lyrics : ఎందరో… ఎందరు ఎందరో…యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరురాయబారులై బారులు తీరి తరలండిక్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండివందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయిసువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి ||2|| ||ఎందరో|| పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు…
Enduko Ee Prema – ఎందుకో ఈ ప్రేమ
Enduko Ee Prema Song lyrics : ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెనుఎందుకో ఈ జాలి నాపై కురిపించెను ||2||ఏ యోగ్యత లేని ఓటి కుండనునీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి ||2||ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో|| 1. నీ సన్నిధి పలుమార్లు నే వీడినానేఅయినా…