Karuninchava Naa Yesuaa : కరుణించవా నా యేసువాఓదార్చవా నజరేతువా ||2||నీ కృపలో అనుదినము రక్షించవానీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా ||2|| ||కరుణించవా|| 1. నిరాశ నిస్పృహలతో కృంగిన వేళబలమైన శోధన నను తరిమిన వేళ ||2||మిత్రులే శత్రువులై దూషించిన వేళ ||2||లోకమే…
Tag: jesus songs telugu lyrics
Kalvarilona Chesina – కల్వరిలోన చేసిన యాగం
Kalvarilona Chesina: Sayram Gattu కల్వరిలోన చేసిన యాగంమరణము గెలిచిన నీ యొక్క త్యాగం ||2||కడిగి వేసెను నాదు పాపంనిలిపె నాలో నీ స్వరూపం ||2|| ||కల్వరిలోన|| 1. ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలుతొలగించే నాపై ఉన్న ఆ ఘోర…
Kalvari Girilona Silvalo – కల్వరిగిరిలోన సిల్వలో
Kalvari Girilona Silvalo: కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసుపలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను ||2||నీ కోసమే అది నా కోసమే ||2|| 1. ప్రతివానికి రూపు నిచ్చెఅతనికి రూపు లేదు ||2||పదివేలలో అతిప్రియుడుపరిహాసములనొందినాడు ||2|| ||నీ కోసమే|| 2. వధ చేయబడు గొర్రెవలెబదులేమీ పలుకలేదు…
Karuninchumu Mamu – కరుణించుము మము
Karuninchumu Mamu song lyrics : కరుణించుము మము పరమ పితాశరణం నీవే ప్రభు యేసా ||2||హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా 1. యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవాపరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా|| 2. రాత్రిలో కలుగు…
Karuninchi Tirigi – కరుణించి తిరిగి సమకూర్చు
Karuninchi Tirigi: కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా ||2||క్షమాపణ నిన్ను వేడుచున్నాను ||2|| 1. దావీదు రాజు దీనుడై వేడ ||2||అవనిలో బొందిన నష్టములన్నియు ||2||దేవా నీవు సమకూర్చితివే ||2|| ||కరుణించి|| 2. శత్రు సమూహపు కుతంత్రములతో ||2||బొత్తిగా నేను నష్టపడితిని ||2||మిత్రుడేసులో సమకూర్చుము…
Kammani Bahukammani – కమ్మని బహుకమ్మని
Kammani Bahukammani: కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లనితెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం ||2||జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం ||2||యేసు నీ ప్రేమామృతం ||2|| ||కమ్మని|| 1. ఆశ చూపెను ఈ లోకం…
Yemundhaya Naloo – ఏముందయ్య నాలో
Yemundhaya Naloo: SAMUELNETHALA ఏముందయ్య నాలో అతిశయించుటకునీ కృపాయేతప్ప వేరేమి కాదయా..నీవే నా ఆధారo.. నీవే నా ఐశ్వర్యo..నీవేనా ఆనందం నీవే నా అతిశయం…2అ.ప.ఆరాధనా చేతునయ్యా నీమేలు వివరింతునయ్యా.నా జీవమర్పింతునయ్యా.. నా సర్వము నీవే యేసయ్యా 1.ఏమంచి చూడలేదు విలువలేని నన్ను కోరినీప్రేమ కవుగిలిచేర్చి…
Kanuchupu Meralona – కనుచూపు మేరలోన
Kanuchupu Meralona: కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళనేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు ||2|| 1. మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగాబెదిరిపోయి నా హృదయం బేలగా…
Kanureppa Paataina – కనురెప్ప పాటైన
Kanureppa Paataina: కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమనిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ ||2||పగలూ రేయి పలకరిస్తోందిపరమును విడిచి నను వరియించింది ||2||కలవరిస్తోంది ప్రేమాప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| 1. ప్రేమ చేతిలో నను…
Kanaleni Kanulelanayya – కనలేని కనులేలనయ్యా
Kanaleni Kanulelanayya: కనలేని కనులేలనయ్యావినలేని చెవులేలనయ్యానిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా 1. ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా ||2||అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని|| 2. దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా ||2||అట్టి…