Naa Yedala Neekunna song lyrics: నా యెడల నీకున్న తలంపులన్ని ||2||ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య ||2||అవి రమ్యమైనవి అమూల్యమైనవి||2||నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యనాకై నీవు తలంచుచున్నావా ||2|| ||నా యెడల|| రాజువైన నీవు దాసుడవయ్యావాదాసుడనైన నన్ను రాజుగా చేయుటకే ||2||అభిషేకించావు అధికారం…