Parishudduda Paavanudaa Song lyrics:
పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే ||2||
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా ||2||
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే – ఆరాధన నీకే
ఆరాధన నీకే ||2||
నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై ||2||
నా ఊపిరి నా గానము నా సర్వము నీవే
నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన||
నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా ||2|| ||ఆరాధన||