Asamaanudaina vaadu song lyrics: Pastor.David Varma అసమానుడైన వాడు – అవమానపరచడునిన్నుఓటమిఎరుగనీ మన దేవుడు – ఒడిపోనివ్వడు నిన్నుఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునాఅసాధ్యములెన్నో దాటించిన నాథుడు – శ్రమలో నిన్ను దాటిపోవునాసియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడుకనికర పూర్ణుడే నీ…
Naa Ashalanni – నా ఆశలన్నీ తీర్చువాడా
Naa Ashalanni song lyrics: నా ఆశలన్నీ తీర్చువాడానిన్నే నే నమ్మితినయ్యనాకున్న ఆధారం నీవెనయ్యనా క్షేమమంతయు నీలోనయ్యఏదైన నీ వల్లె జరుగునయ్య ఊహించలేదు నేనెప్పుడునేనంటే నీకు ఇంత ప్రేమనీపగిలిపోయిన నా హృదయమునునీ గాయాల చేతితో బాగుచేసావే ఇక ఈ బ్రతుకు ఐపోయిందనినిర్థారించిన వారు ఎందరోవిసిగిపోయిన…
Neevu Naathodu Unnavayya – నీవు నా తోడు
Neevu Naathodu Unnavayya song lyrics: నీవు నా తోడు ఉన్నావయ్యానాకు భయమేల నా యేసయ్యానీవు నాలోనే ఉన్నావయ్యానాకు దిగులేల నా మెస్సయ్యానాకు భయమేల నాకు దిగులేలనాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావువేదనలో ఆవేదనలో నా…
Gunde Ninda Yesu Unte – గుండె నిండా యేసు ఉంటే
Gunde Ninda Yesu Unte song lyrics: గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలుగుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)గుండె నిండా నువ్వేయేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినాశోకంలో ముంచి వేసినా – నీవే నా…
Evarunarayya – ఎవరున్నారయ్యా
Evarunarayya song lyrics: ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యాఎవరున్నారయ్యా నీలా రక్షించేవారెవరున్నారయ్యాఏ కీడురాకుండా ఏ మరణము లేకుండానీలా కాపాడేవారెవరున్నారయ్యా 1.మాయోను అరణ్యములో రాజైన సౌలుదావీదును చుట్టుముట్టి చంపచూసెనుశత్రువులు దండెత్తి దేశములో చొరబడగాదావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి 2.రోషముకలిగి నీకొరకై నిలిచిబంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరిఎప్పటికన్నను గుండమును…
Neelanti Dhaivam – నీలాంటి దైవం
Neelanti Dhaivam song lyrics: నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు “2”పరమతండ్రి నీకే వందన…యేసునాథ నీకే వందన…పవిత్రాత్మ నీకే వందన…త్రియేక దేవా వందన…. 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే “2”మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం…
Kantipaapalaa Kaachinaavayyaa – కంటిపాపలా కాచినావయ్యా
Kantipaapalaa Kaachinaavayyaa song lyrics: కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యాచేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యాపోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యానడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యామా తలంపులు కావు.. నీ తలంపులే – మా…
Ne Gelichedanu – నే గెలిచెదను
Ne Gelichedanu song lyrics: 1.నీ నామములోనే పొందెదను రక్షణపాపములనుండి విమోచననీ శక్తితోనే, నిలిచియున్నానునీ ప్రేమలోనే జీవింతును అంధులకు వెలుగునిచ్చావునీ మహిమతో అభిషేకించావువ్యాధులనుండి స్వస్థపరిచావునా బలము ఆశ్రయము నీవైతివి నే గెలిచెదను -జీవించెదనునీ నీడలో – నిలిచెదనుశోధనలు – సహించెదనునా తోడు – నీవే…
Ide Naa Hrudaya Vancha – ఇదే నా హృదయ వాంఛన
Ide Naa Hrudaya Vancha song lyrics: ఇదే నా హృదయ వాంఛననీవే నా హృదయ స్పందన ||2||నిన్ను చూడాలని – నిన్ను చేరాలని ||2||నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా|| నీ యందు నిలిచి ఫలియించాలనినీ అడుగు జాడలోనే నడవాలని…
Neelone Anandham- నీలోనే ఆనందం
Neelone Anandham song lyrics: నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవంనిన్న నేడు నిరంతరం మారని దేవాఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందంనీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2) ఈ లోకం ఒక మాయని…