Ee Bhashakandani Bhaavam song lyrics : ఏ భాషకందని భావం నీవువెలకట్టలేని ముత్యం నీవుదేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణంఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపంఅమ్మా నిను మించిన బంధం ఏదియు లేదేలోకంలో ఈ తీయని బంధం కానరాలేదే…
Amma Kanna Minna – అమ్మ కన్న మిన్న
Amma Kanna Minna song lyrics : అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యానాన్న కన్న మిన్న ఓ యేసయ్యా ||2||నీ ప్రేమ కొదువ లేనిదిఆ.. ఆ.. నీ కృప అంతము కానిది ||2|| 1. ఓ తల్లి తన బిడ్డను మరచునావారైనా మరచినా…
Amulyamaina Aanimuthyama – అమూల్యమైన ఆణిముత్యమా
Amulyamaina Aanimuthyama song lyrics : అమూల్యమైన ఆణిముత్యమాయెహోవ దేవుని హస్తకృతమా ||2||అపురూప సౌందర్య రాశివి నీవుఆత్మీయ సుగుణశీలివి నీవు ||2|| ||అమూల్యమైన|| 1. జ్ఞానము కలిగి నోరు తెరచుదువుకృపగల ఉపదేశమును చేయుదువు ||2||ఇంటివారిని బాగుగ నడుపుచూవారి మన్ననలను పొందుచుందువు ||2|| ||అమూల్యమైన|| 2….
Amulya Rakthamu Dwaara – అమూల్య రక్తము ద్వారా
Amulya Rakthamu Dwaara song lyrics : అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారాసర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదముఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము 1. మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి ||2||చెడు మాటలను పలుకుచు – శాంతి…
Amulya Raktham – అమూల్య రక్తం
Amulya Raktham song lyrics : అమూల్య రక్తం – ప్రశస్త రక్తంవిలువైన రక్తం – శక్తి గల రక్తం ||2||యేసు రక్తమే జయముక్రీస్తు రక్తమే విజయము ||2||పాప క్షమాపణ యేసు రక్తములోనేశాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| 1. తండ్రి చిత్తము నెరవేర్చగెత్సేమనేలో…
Abrahaamu issaku- అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు
Abrahaamu issaku song lyrics : అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – ||2|| ||అబ్రాహాము|| 1. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనిఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి ||2||యాకోబును ఇశ్రాయేలని దీవించిఈ పాపిని నీవు విడువక ప్రేమించినా మంచి…
Appagimpabadina raatri – అప్పగింపబడిన రాత్రి
Appagimpabadina raatri song lyrics : అప్పగింపబడిన రాత్రిచెప్ప సాగే శిష్యులతో ||2||చెప్పరాని దుఃఖముతోతప్పదు నాకీ మరణమనెను ||2|| ||అప్పగింప|| 1. రొట్టె విరచి ప్రార్ధించినిట్టూర్పు విడచి ఇది నా దేహం ||2||పట్టుదలతో నేనొచ్చుఁ వరకుఇట్టులనే భుజించుడనెను ||2|| ||అప్పగింప|| 2. ద్రాక్షా రస…
Aparaadhini Yesayya – అపరాధిని యేసయ్యా
Aparaadhini Yesayya song lyrics : అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా ||2||నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు ||2|| 1. సిలువకు నిను నే గొట్టితులువలతో జేరితిని ||2||కలుషంబులను మోపితినిదోషుండ నేను ప్రభువా ||2|| 2. ప్రక్కలో బల్లెపుపోటుగ్రక్కున పొడిచితి నేనే ||2||మిక్కిలి బాధించితినిమక్కువ జూపితి…
Anyajanulela Lechi – అన్యజనులేల లేచి
Anyajanulela Lechi song lyrics : అన్యజనులేల లేచిగల్లత్తు చేయు-చున్నారు – అన్యజనులేలజనములేల వ్యర్థమైనదాని తలంచుచున్నవి ||2|| ||అన్యజనులేల|| 1. భూలోక రాజులు లేచివారేకముగా ఆలోచించి – భూలోక రాజులువారి పాశములను తెంపిపారవేయుద మనుచున్నారు ||2|| ||అన్యజనులేల|| 2. ఆకాశ వాసుండు వారినిఅపహసించుచున్నాడు నవ్వి…
Anni Saadhyame Yesuku – అన్నీ సాధ్యమే యేసుకు
Anni Saadhyame Yesuku song lyrics : అన్నీ సాధ్యమేయేసుకు అన్నీ సాధ్యమే ||2||అద్భుత శక్తిని నెరపుటకైనాఆశ్చర్య కార్యములొసగుటకైనా ||2||ఆ యేసు రక్తానికిసాధ్యమే సాధ్యమే సాధ్యమే ||2|| ||అన్నీ సాధ్యమే|| 1. మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెనుమృత్యువు నుండి లాజరును –…