Entha manchi devudavesayya song lyrics : రచయిత: పెర్సి థెరీసా ఎంత మంచి దేవుడవేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిను చేరగాఎంత మంచి దేవుడవేసయ్యా ||2|| ||ఎంత|| 1. ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా ||2||నీ ప్రేమతో నను క్షమియించినను హత్తుకొన్నావయ్యా ||2|| ||ఎంత|| 2….
Enduko Nanninthaga – ఎందుకో నన్నింతగా నీవు
Enduko Nanninthaga: ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా ||2|| 1. నా పాపము బాప నరరూపివైనావునా శాపము మాప నలిగి వ్రేలాడితివినాకు చాలిన దేవుడవు నీవేనా స్థానములో నీవే ||2|| ||ఎందుకో|| 2. నీ రూపము…
Aashapadaku ee lokam – ఆశపడకు ఈ లోకం కోసం
Aashapadaku ee lokam : రచయిత: U.యిర్మియా ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మాఆశించేది ఏదైనా అది మట్టేనమ్మామనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు|| 1. ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మాదేహం కోరేదేదైనా – అది…
Aashatho nee koraku – ఆశతో నీ కొరకు
Aashatho nee koraku: ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .నూతన బలముతో నను నింపినావు ||2||బలహీనులను బలపరచువాడాకృంగిన వారిని లేవనెత్తువాడా ||2||యేసయ్యా నా ఆశ్రయమాయేసయ్యా నీకే ఆరాధన ||2|| ||ఆశతో|| 1. సొమ్మసిల్లక అడుగులు తడబడకనడిచెద నీ వెంట జీవితమంతా ||2||లోకము నన్ను ఆకర్షించినావెనుదిరుగక…
Aasrayuda naa abhishikthuda – ఆశ్రయుడా నా అభిషిక్తుడా
Aasrayuda naa abhishikthuda song lyrics: ఆశ్రయుడా నా అభిషిక్తుడానీ అభీష్టము చేత నను నడుపుచుండినఅద్భుత నా నాయకాయేసయ్య అద్భుత నా నాయకా స్తోత్రములు నీకే స్తోత్రములు ||2||తేజోమయుడయిన ఆరాధ్యుడా ||2|| 1. నీ ఆలోచనలు అతి గంభీరములుఅవి ఎన్నటికీ క్షేమకరములేమనోహరములే కృపాయుతమే ||2||శాంతి…
Asrayama Adhrama – ఆశ్రయమా ఆధారమా
Asrayama Adhrama song lyrics: ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యానా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా ||2||నిను విడచి నేనుండలేనుక్షణామైనా నే బ్రతుకలేను ||2|| ||ఆశ్రయమా|| 1. కష్ట కాలములు నన్ను కృంగదీసిననుఅరణ్య రోదనలు నన్ను ఆవరించినను ||2||నా వెంటే…
Ashraya Durgama – ఆశ్రయదుర్గమా
Ashraya Durgama song lyrics : ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని క్షణమునుకోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| 1. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునేఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే ||2||అందుకే ఈ స్తుతి…
Aascharyakaruda naa – ఆశ్చర్యాకరుడా నా ఆలోచన
Aascharyakaruda naa Song lyrics: ఆశ్చర్యాకరుడానా ఆలోచన కర్తవు ||2||నిత్యుడగు తండ్రివినా షాలేము రాజువు ||2|| సింహపు పిల్లలైనాకొదువ కలిగి ఆకలిగొనినా ||2||నీ పిల్లలు – ఆకలితో అలమటింతురానీవున్నంతవరకు ||2|| ||ఆశ్చర్యాకరుడా|| విత్తని పక్షులనునిత్యము పోషించుచున్నావు ||2||నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదానీవున్నంతవరకు…
Acharya Karyamul – ఆశ్చర్య కార్యముల్
Acharya Karyamul song lyrics: ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు ||2||అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యమునీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు ||2|| ||ఆశ్చర్య|| 1. రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగాయేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెనుజాలరుల…
Ascharyamaina prema – ఆశ్చర్యమైన ప్రేమ
Ascharyamaina prema Song lyrics : ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమమరణము కంటె బలమైన ప్రేమదినన్ను జయించె నీ ప్రేమ ||2|| ||ఆశ్చర్యమైన|| 1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమనన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే…