Kanneerelamma: కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మాకలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మాకరుణ చూపి కలత మాన్పె ||2||యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| నీకేమీ లేదని ఏమీ తేలేదనిఅన్నారా నిన్ను అవమాన పరిచారాతల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోననిరేపటిని గూర్చి చింతించుచున్నావాచింతించకన్న యేసు మాటలు మరిచావామారాను…
Kanneeti loyalalo – కన్నీటి లోయలలో
Kanneeti loyalalo: కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూకన్నీరు చూచువాడు – కార్యము జరిగించును ||2||నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండానీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు ||2|| ||కన్నీటి|| 1. చీకటి బాటయైనా – భయంకర శోధనకలువున్ ఆ…
Kanna Thalli Cherchunatlu – కన్న తల్లి చేర్చునట్లు
Kanna Thalli Cherchunatlu: కన్న తల్లి చేర్చునట్లునను చేర్చు నా ప్రియుడు ||2||హల్లేలుయా హల్లేలుయా ||2|| 1. కౌగిటిలో హత్తుకొనున్‌నా చింతలన్ బాపును ||2|| ||కన్న|| 2. చేయి పట్టి నడుపునుశికరముపై నిలుపును ||2|| ||కన్న|| 3.నా కొరకై మరణించేనా పాపముల్ భరియించే ||2||…
Kadalakunduvu – కదలకుందువు
Kadalakunduvu: కదలకుందువు సీయోను కొండవలెబెదరకుందువు బలమైన సింహం వలె ||2||యేసయ్య నీ చెంత ఉండగాఏ చింత నీకింక లేదుగా ||2|| 1. కష్టములెన్నో కలుగుచున్ననూనిట్టూర్పులెన్నో వచ్చియున్ననూదుష్ట జనములుపై దుమికి తరిమినభ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు|| 2. నీటి వరదలు నిలువెత్తున వచ్చినానిండు…
Kattelapai Nee sareeram – కట్టెలపై నీ శరీరం
Kattelapai Nee sareeram: కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీమట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లిఎన్ని చేసినా తనువు నమ్మినాకట్టె మిగిల్చింది కన్నీటి గాధ – ||2|| ||కట్టెలపై|| 1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెనుతన ఆశ నీలో చూసి…
Krottha Yedu Modalupettenu – క్రొత్త యేడు మొదలు బెట్టెను
Krottha Yedu Modalupettenu: క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందుక్రొత్త యేడు మొదలు బెట్టెనుక్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవతత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ ||క్రొత్త|| 1. పొందియున్న మేలులన్నియు బొంకంబు మీరడెందమందు స్మరణ జేయుడిఇందు…
Kanulundi Chudaleva – కన్నులుండి చూడలేవ
Kanulundi Chudaleva: కన్నులుండి చూడలేవ యేసు మహిమనుచెవులుండి వినలేవ యేసు మాటను ||2||నాలుకుండి పాడలేవ యేసు పాటనుకాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| 1. చెడును చూడకుండ నీ కనులనుచెడును వినకుండ నీ చెవులను ||2||చెడును పలుకకుండ నీ నాలుకన్చెడులో నడువకుండ నీ…
Kamaneeya Maina – కమనీయమైన
Kamaneeya Maina: కమనీయమైన నీ ప్రేమలోననే నిలువనా నా యేసయ్యా(తీయ) తీయని నీ పలుకలలోననే కరిగిపోనా నా యేసయ్యా ||2||నా హృదిలో కొలువైన నిన్నేసేవించనా/సేవించెదా నా యేసయ్యా ||2|| 1. విస్తారమైన ఘన కీర్తి కన్నాకోరదగినది నీ నామంజుంటె తేనె ధారల కన్నామధురమైనది నీ…
Karunaamayudaa Paraloka raaja – కరుణామయుడా పరలోక రాజా
Karunaamayudaa Paraloka raaja: కరుణామయుడా పరలోక రాజానిత్యనివాసి నిర్మల హృదయుడా ||2||నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములునీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు ||కరుణామయుడా|| 1. గడిచిన దినములన్ని కాపాడినావుకృపాక్షేమములే నా వెంట ఉంచావు ||2||విడువక నా యెడల కృప చూపినావు…
Karuna Chupinchumaa – కరుణ చూపించుమా
Karuna Chupinchumaa: Sayaram Gattu కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగామహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా ||2||నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాముఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము ||2||కరుణగల దేవుడు నీవుకరుణించి కాపాడుమా…