Aagani Parugulo: ఆగని పరుగులో ఎండిన ఎడారులు ||2||కృంగిన బ్రతుకులో నిండిన కొరతలుఉన్నపాటునా నలిగె నా వైపునకదలిరాలేవా ఆదరించగ రావాకన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలిలాలించే నీ ప్రేమ – నా ప్రాణమైకరుణించే నీ చూపు – మన్నించే నా…
Aagaka Saguma – ఆగక సాగుమా
Aagaka Saguma: ఆగక సాగుమాసేవలో ఓ.. సేవకా ఆగక సాగుమాసేవలో సేవకా ||2||ప్రభువిచ్చిన పిలుపునుమరువక మానక ||2|| ||ఆగక|| పిలిచినవాడు ప్రభు యేసుడుఎంతైనా నమ్మదగినవాడు ||2||విడువడు నిన్ను ఎడబాయడునాయకుడుగా నడిపిస్తాడు ||2|| ||ఆగక|| తెల్లబారిన పొలములు చూడుకోత కోయను సిద్ధపడుము ||2||ఆత్మల రక్షణ భారముతోసిలువనెత్తుకొని…
Aakaasham Nee Simhasanam – ఆకాశం నీ సింహాసనం
Aakaasham Nee Simhasanam: Y Sathyavardhan Rao ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం ||2|| సర్వోన్నతుడా సర్వాధికారి అందుకో ఇల నా హృదయ వందనం అల్ఫయు నీవే ఒమేగయు నీవే – ||2|| మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం||…
Aakaasham Amruthajallulu – ఆకాశం అమృత జల్లులు
Aakaasham Amruthajallulu song lyrics : ఆకాశం అమృత జల్లులు కురిపించిందిఈ లోకం ఆనందమయమై మురిసింది ||2|| అంతు లేని ఈ అనంత జగతిలోశాంతి కొరవడి మసలుచుండగా ||2||రక్షణకై నిరీక్షణతో ||2||వీక్షించే ఈ అవనిలో ||2||శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం|| పొంతన…
Aakashambun duthalu – ఆకాశంబున్ దూతలు
Aakashambun duthalu song lyrics : ఆకాశంబున్ దూతలుఉత్సాహించి పాడిరిపుట్టె రక్షకుండనిసంతసించి ఆడిరి సర్వోన్నతమైన స్థలములలోప్రభుకే మహిమలు కలుగును గాకభూమి పై సమాధానం ||2|| బెత్లెహేము నందునక్రీస్తు రాజున్ చుడుడిదేవుని కుమారునిమోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన|| Bible info telugu:
Aakasha Vaasulara – ఆకాశ వాసులారా
Aakasha Vaasulara: ఆకాశ వాసులారాయెహోవాను స్తుతియించుడి ||2||ఉన్నత స్థలముల నివాసులారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ ||2|| ||ఆకాశ|| ఆయన దూతలారా మరియుఆయన సైన్యములారా ||2||సూర్య చంద్ర తారలారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ ||2|| ||ఆకాశ|| సమస్త భుజనులారా మరియుజనముల అధిపతులారా ||2||వృద్దులు బాలురు, యవ్వనులారాయెహోవాను…
Akasha pakshulanu – ఆకాశ పక్షులను చూడండి
Akasha pakshulanu: ఆకాశ పక్షులను చూడండిఅవి విత్తవు అవి కోయవుగరిసెలలో దాచుకోవూకొట్లలో కూర్చుకోవు ||ఆకాశ|| అనుదినము కావలసిన ఆహారముఅందజేయును వాటికి ఆ దేవుడుకలసికట్టుగా అవి ఎగిరి పోతాయికడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ|| స్వార్ధము వంచన వాటికుండదుసాటివాని దోచుకొనే మనసు ఉండదురేపటిని గూర్చిన…
Aakash mahaakashambulu – ఆకాశ మహాకాశంబులు
Aakash mahaakashambulu: ఆకాశ మహా-కాశంబులుపట్టని ఆశ్చర్యకరుడా ||2||కృప జూపి నిబంధననునెరవేర్చిన ఉపకారి ||2||కాపాడితివి నడిపితివి ||2||నీ యింటికి మమ్ములను ||2|| ||ఆకాశ|| నీ దాసునికి నీ ప్రజలకునీ క్షమను కనుపరచు ||2||నీదు కల్వరి రక్తమున ||2||నీవే కడుగు కరుణామయా ||2|| ||ఆకాశ|| నీతి న్యాయముల…
Aakaashama Aalakinchuma – ఆకాశమా ఆలకించుమా
Aakaashama Aalakinchuma: Madhu.R ఆకాశమా ఆలకించుమాభూమీ చెవియొగ్గుమా ||2||అని దేవుడు మాటలడుచున్నాడుతన వేదన నీతో చెబుతున్నాడు ||2|| ||ఆకాశమా|| నేను పెంచిన నా పిల్లలేనా మీదనే తిరగబడిరనీ ||2||అరచేతిలో చెక్కుకున్నవారేనా అరచేతిపై మేకులు కొడుతూ ||2||నను దూరంగా ఉంచారనినా పిల్లలు బహు చెడిపోతున్నారని ||2||…
Aakashamu Nee Simhasanam – ఆకాశము నీ సింహాసనం
Aakashamu Nee Simhasanam: Y Satyavardhana Rao ఆకాశము నీ సింహాసనంభూలోకము నీ పాద పీఠముమహోన్నతుడా – మహా ఘనుడానీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము స్తుతులకు పాత్రుడా యేసయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యాజీవాధిపతివి నీవయ్యాజీవము గల మా యేసయ్యా పాపుల రక్షకా యేసయ్యారక్షించుటకు…