Naa prana priyuda song lyrics: నా ప్రాణప్రియుడా యేసురాజాఅర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోనుహృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచనఆశ్చర్య సమాధాన ప్రభువాబలవంతుడా బహుప్రియుడామనోహరుడా మహిమరాజా స్తుతించెదన్ ||నా ప్రాణ|| విమోచన గానములతోసౌందర్య ప్రేమ స్తుతులతోనమస్కరించి ఆరాధింతున్హర్షింతును నే పాడెదను నా ప్రభువా…
Naa pranama naalo neevu – నా ప్రాణమా నాలో నీవు
Naa pranama naalo neevu song lyrics: నా ప్రాణమా నాలో నీవుఎందుకు కృంగియున్నావుయెహోవాయందే ఇంకనునిరీక్షణ ఉంచుము నీవు ||2|| ||నా ప్రాణమా|| ఈతి బాధల్ కఠిన శ్రమలుఅవమానములే కలిగిన వేళ ||2||నీ కొరకే బలియైన యేసుసిలువను గూర్చి తలపోయుమా ||2||అల్పకాల శ్రమల పిదపమహిమతో…
Naa pranamaa digulenduku – నా ప్రాణమా దిగులెందుకు
Naa pranamaa digulenduku song lyrics: నా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకోమహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెను చూడులేవరా వీరుడా – నిరాశను వీడరానీ రాజు నిన్ను పిలిచెను – కదులు ముందుకు కదులు ముందుకుఅసాధ్యుడే నీకుండగా –…
Naa pranamaa yelane – నా ప్రాణమా ఏలనే
Naa pranamaa yelane song lyrics: నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమాసంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమాఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు ||2||నెమరేసుకుంటూ ప్రాణమాస్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా|| నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడునీ కొరకు…
Naa pranama naa sarvama – నా ప్రాణమా నా సర్వమా
Naa pranama naa sarvama song lyrics: నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసినమేళ్లన్ మరువకు – మరువకుమా – ||2|| ||నా ప్రాణమా|| నా జీవిత గమనము – నా జీవన గమనమునా ఎత్తైన శైలము – నా రక్షణ…
Naa pranama neeke vandanam -నా ప్రాణమా నీకే వందనం
Naa pranama neeke vandanam song lyrics: నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా నా ప్రాణమా నీకే వందనంనా స్నేహమా నీకే స్తోత్రము ||2||నిను నే కీర్తింతునుమనసారా ధ్యానింతును ||2||హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయహల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా ||2|| ||నా ప్రాణమా||…
Naa praanama sannuthinchumaa – నా ప్రాణమా సన్నుతించుమా
Naa praanama sannuthinchumaa song lyrics: నా ప్రాణమా సన్నుతించుమాపరిశుద్ధ నామమున్ఎన్నడూ లేని రీతిగాఆరాధించు ఆయనను వేకువ వెలుగు తేజరిల్లునుమరలా నిన్ను కీర్తించే తరుణంగతించినదేమైనా ముందున్నది ఏదైనాస్తుతించనేల సర్వ సిద్ధమే ||నా ప్రాణమా|| ఉన్నత ప్రేమతో విసుగు చెందకగొప్పవాడవు దయగల దేవానీ మంచితనముకై స్తుతియింతునుఎన్నెన్నో…
Naa pranama sannuthinchuma – నా ప్రాణమా సన్నుతించుమా
Naa pranama sannuthinchuma song lyrics : నా ప్రాణమా సన్నుతించుమాయెహోవా నామమునుపరిశుద్ధ నామమును ||2||అంతరంగ సమస్తమాసన్నుతించుమా ||2|| ||నా ప్రాణమా|| ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమాదోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు ||2||దీర్ఘ శాంత దేవుడునిత్యము కోపించడు ||2|| ||నా ప్రాణమా|| మేలుతో…
Naa praanamiana yessu -నా ప్రాణమైన యేసు
Naa praanamiana yessu song lyrics: నా ప్రాణమైన యేసునా ప్రాణములోనే కలిసినా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ ||2||నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు ||2|| ||నా ప్రాణమైన|| లోకమంతా మరచితినీవిలువైనది కనుగొంటినీ ||2||నీ నామం స్తుతించుటలోయేసయ్య…..
Naa praana naadhaa – నా ప్రాణ నాథా
Naa praana naadhaa song lyrics: నా ప్రాణ నాథా – నా యేసు నాథాస్తుతించెదన్ నిన్నే దేవాస్తుతి స్తుతి స్తుతి – స్తుతి ఆరాధనస్తుతించెదన్ దేవ దేవా ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్…ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్.. ఓహ్…ఓహ్.. ఓహ్.. ఓహ్…..