Oka Chethilo Karra:
ఒక చేతిలో కర్ర
ఒక చేతిలో గొర్రె ||2||
చేసేటి చేతులలోన
మేకులు నాటిరి నరులు ||2||
కారింది నీదు రక్తం కాలువలై పారే
చిందింది నీదు రక్తం సిలువపై వ్రాలే ||ఒక చేతిలో||
నడిచేటి కాళ్ళలలోన
మేకులు నాటిరి నరులు ||2|| ||కారింది||
కిరీటంబు తెచ్చిరి
తలపైన పెట్టిరి ||2|| ||కారింది||
సిలువను తెచ్చిరి
భుజం పైన పెట్టిరి ||2|| ||కారింది||
బల్లెంబు తెచ్చిరి
ప్రక్కలోన పొడచిరి ||2|| ||కారింది||
![Oka Chethilo Karra](https://teluguchristianlyrics.in/wp-content/uploads/cwv-webp-images/2023/05/Pink-and-Beige-Web-Projects-Computer-Logo-5640677667c2de51353e6e310278e4ff.png.webp)