O hallelujah o hallelujah ani song lyrics:
ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని స్తోత్రాలాపన చేసెదన్ (2)
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము (2)
1. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను
పిలచిన తండ్రీ స్తోత్రము (2)
ప్రత్యేయకపరచి కృపచేత నన్ను
పిలచిన తండ్రీ స్తోత్రము (2)
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము (2)
||ఓ హల్లెలూయ||
2. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రీ స్తోత్రము (2)
ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగ పిలచిన తండ్రీ స్తోత్రము (2)
ఓ హల్లెలూయ ఓ హల్లెలూయని స్తోత్రాలాపన చేసెదన్ (2)
స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము…స్తోత్రము (2)
ఆరాధనా…ఆరాధనా…ఆరాధనా…ఆరాధనా.. (2)
హల్లెలూయ…హల్లెలూయ…హల్లెలూయ… (2)