Nithya Jeevapu Rajyamulo song lyrics:
నిత్య జీవపు రాజ్యములో
సత్య దేవుని సన్నిధిలో ||2||
నిత్యం యేసుని స్నేహముతో
నిత్యమానందమానందమే ||2||
వ్యాధి భాధలు లేవచ్చట
ఆకల్దప్పులు లేవచ్చట ||2||
మన దీపము క్రీస్తేలే
ఇక జీవితం వెలుగేలే ||2|| ||నిత్య||
కడు తెల్లని వస్త్రముతో
పరి తేజో వాసులతో ||2||
రాజ్యమునేలుదుములే
యాజకులము మనమేలే ||2|| ||నిత్య||
ప్రతి భాష్పబిందువును
ప్రభు యేసే తుడుచునులే ||2||
ఇక దుఖము లేదులే
మన బ్రతుకే నూతనమే ||2|| ||నిత్య||
పరిశుద్ధ జనములతో
పరిశుద్ధ దూతలతో ||2||
హల్లెలూయా గానాలతో
వెంబడింతుము యేసునితో ||2|| ||నిత్య||