Neelanti Dhaivam song lyrics:
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు “2”
పరమతండ్రి నీకే వందన…
యేసునాథ నీకే వందన…
పవిత్రాత్మ నీకే వందన…
త్రియేక దేవా వందన….
1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే “2”
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా “2”
నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే “2”
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా “2”
నీవుంటే చాలు నాకు దిగులే లేదు
నీ ప్రేమే చూడగానే సక్కతియే “2”
|| నీలాంటి దైవం ||
2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం “2”
శక్తి దాత దైవం నీవేగా
నీదు ఆత్మవరములు కోరేదా “2”
సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం “2”
శక్తి దాత దైవం నీవేగా
నీదు ఆత్మవరములు కోరేదా “2”
వేరేమి కోరలేను జీవితాంతం
నీ దయలోకాయుమయ్య బ్రతుకు దినం “2”
|| నీలాంటి దైవం ||
For Video Song: Neelanti Dhaivam
