Naalo undi nanu nadipincheti song lyrics :
నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా
నాలోని సమస్తమా
అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి
నను వెలిగించే నా దీపమా
యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. ||2||
ఆకాశమునుండి వర్షింపజేయువాడవు
ఎండిన నేలను చిగురింపజేయువాడవు ||2||
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా ||2||
కోతకాలములో పంటనిచ్చేవాడవు
భూమినుండి ఆహారం పుట్టించువాడవు ||2||
సృష్టికర్తా సర్వోన్నతుడా
మహోన్నతుడా నా యేసయ్యా ||2||