Naaku balamu unnantha song lyrics:
నాకు బలము ఉన్నంత వరకు
నమ్మలేదు నా యేసుని ||2||
బలమంతా పోయాక ||2||
నమ్మాలని ఉంది ప్రభు యేసుని ||2||
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు ||2||
నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు ప్రభు గీతముల్ ||2||
స్వరమంతా పోయాక ||2||
పాడాలని ఉంది ప్రభు గీతముల్ ||2||
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు ||2||
నాకు ధనము ఉన్నంత వరకు
ఇవ్వలేదు ప్రభు సేవకు ||2||
ధనమంతా పోయాక ||2||
ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు ||2||
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు ||2||
హృదయారణ్యములో
నే కృంగిన సమయములో
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు ||2||