Naa Yesu Raaju song lyrics:
నా యేసు రాజు – నాకై పుట్టిన రోజు ||2||
క్రిస్మస్ పండుగా – హృదయం నిండుగా ||2||
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ ||2|| ||నా యేసు||
పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా ||2|| ||హ్యాపీ||
నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా ||2|| ||హ్యాపీ||
సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ ||2|| ||నా యేసు||