Naa prana priyuda naa yesu rajaa song lyrics:
నా ప్రాణప్రియుడా నా యేసురాజా
నా యేలినవాడా నా స్నేహితుడా ||2||
నిన్ను చేరాలని నీతో ఉండాలని ||2||
నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం ||2|| ||నా ప్రాణ||
నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా
నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా ||2||
నీ ప్రేమను రుచి చూచితి
నీ వశమైతిని యేసయ్యా ||2|| ||నా ప్రాణ||
నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా ||2||
నిన్ను హత్తుకొని
నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా ||2|| ||నా ప్రాణ||