Naa praanamiana yessu song lyrics:
నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ ||2||
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు ||2|| ||నా ప్రాణమైన||
లోకమంతా మరచితినీ
విలువైనది కనుగొంటినీ ||2||
నీ నామం స్తుతించుటలో
యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో ||2||
రాజా… ||నా ప్రాణమైన||
నీ వాక్యం నాకు భోజనమే
శరీరమంతా ఔషధమే ||2||
రాత్రియు పగలునయ్యా
నీ యొక్క వచనం ధ్యానింతును ||2||
రాజా… ||నా ప్రాణమైన||