Naa Balamanthaa Neevenayaa song lyrics:
నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా ||2||
అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ ||2||
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా ||2|| ||నా బలమంతా||
సోలిన వేళలలో – బలము లేనప్పుడు ||2||
(నన్ను) ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే ||2|| ||నా బలమంతా||
జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా (3) ||నా బలమంతా||