Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu

Enni Maarlu – ఎన్ని మార్లు

Posted on February 15, 2024

ఎన్ని మార్లు నీవు దైవ వాక్యమును విని
తిన్ననైన మార్గములో నడువకుందువు?
చిన్ననాటి నుండి నీవు క్రైస్తవుడవని
నులివెచ్చని జీవితమును విడువనందువు? ||2||
విశ్వాసీ, ఏది నీ సాక్ష్యము?
దేనిపై ఉన్నది నీ లక్ష్యము? ||2||
యేసుపైన లేకుంటే నీ నిరీక్షణ…
ఇంకెందుకు నీకు ఈ రక్షణ? – ||2|| ||ఎన్ని మార్లు||

యేసు లేని జీవితం వ్యర్ధమని తెలిసినా
లోకమెప్పు కోసమే వెరచియున్నావా
క్రీస్తు వైపు సాగుతూ వెనుక తట్టు తిరిగితే
ఉప్పు శిలగ మిగిలెదవని మరచిపోయావా ||2||
పాపమే వేరు చేసెను
దేవుని నుండి మనలనూ
సిలువ యాగమే దారి చూపెను
ఇకనైనా మార్చుకో నీ మనస్సునూ – ||2|| ||విశ్వాసీ||

పాపానికి జీతము మరణమని తెలిసినా
ఇహలోక స్నేహమే పాపమని ఎరుగవా
ఎన్ని మార్లు తప్పినా ఒప్పుకుంటే చాలులే
పరలోకం చేరొచ్చనే భ్రమను విడువవా ||2||
చేసిన ప్రతి పాపానికి
తీర్పు దినం ఉంది మరువకు
లేదు నీకు నిత్య జీవము
నీ జీవితం మార్పునొందే వరకు – ||2|| ||విశ్వాసీ||

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme