Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu

Eda Nuntiviraa – ఏడానుంటివిరా

Posted on February 15, 2024

ఏడానుంటివిరా – ఓరన్న
వేగి ఉరికి రారా – ఓరన్న ||2||
యాదికొచ్చెరా యాదన్న
యేసు సిత్ర కథ వినరన్న ||2||
ఏలియాలో ఏలియాలో ఏలియాలో
యేసే నా రక్షకుడు ఏలియాలో
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా ||2||

యూదా దేశమందు – ఓరన్న
బెత్లెహేమునందు – ఓరన్న
పశువుల శాలయందు – ఓరన్న
ప్రభు యేసు జన్మించె – ఓరన్న
చుక్కల రెక్కలు ఎగుర వేయుచు
చల్లని దూతలు పాట పాడిరి ||2||
చల్ల చల్లని చలిలోన – ఓరన్న
గొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న ||2|| ||ఏలియాలో||

పెద్ద పెద్దని వాడై – యేసన్న
ఇంత ఇంతింత ఎదిగె – యేసన్న
వింత వింతలు చేసె – యేసన్న
ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదు వేల మందికి పంచెను ||2||
తుఫాను నణిచెను – యేసన్న
సంద్రాన నడిచెను – యేసన్న ||2|| ||ఏలియాలో||

ఏ పాపమెరుగని – ఓరన్న
యేసయ్య తండ్రిని – ఓరన్న
సిలువ వేయమని – ఓరన్న
కేకలు వేసిరి – ఓరన్న
సిలువ మోసెను శ్రమల నోర్చెను
మూడవ నాడు తిరిగి లేచెను ||2||
పరలోకమెళ్లాడు – యేసన్న
త్వరలోనే వస్తాడు – యేసన్న ||2|| ||ఏలియాలో||

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme