Asaadyamainadi lene ledu song lyrics : అసాధ్యమైనది లేనే లేదునన్ను బలపరచువాడు నాతో ఉండగా ||2||ఊహించలేని ఆశ్చర్యక్రియలలోనా దేవుడు నన్ను నడిపించును ||2||సాధ్యమే అన్ని సాధ్యమేనా యేసు తోడైయుండగా ||2|| 1. శోధన శ్రమలు వచ్చిననుఏ మాత్రము నేను వెనుతిరిగినను ||2||సత్య స్వరూపి…
Category: Uncategorized
Athyunnathamainadi – అత్యున్నతమైనది యేసు నామం
Athyunnathamainadi song lyrics : అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామంఅత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామంఉన్నత నామం – సుందర నామంఉన్నత నామం – శ్రీ యేసు నామంఅన్ని నామములకు పై నామం – పై నామం…
Adugaduguna Raktha bhinduvule – అడుగడుగున రక్త బింధువులే
Adugaduguna Raktha bhinduvule song lyrics : అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే ||2||నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం ||2||భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| 1.సిలువ మోయుచు వీపుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను ||2||నా ప్రజలారా ఏడవకండిమీ కోసము…
Adavi Vrukshamulalo – అడవి వృక్షములలో
Adavi Vrukshamulalo song lyrics: అడవి వృక్షములలో – జల్ధరు వృక్షము మెట్లున్నదో పరిశుద్ధుల మధ్యలో – అతి శ్రేష్టుడైన నా ప్రభువు పొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను||2|| 1.దూషణ ఇరుకులలో – నన్ను సుగంధముగా – మార్చెను…
Ambaraanni Daate – అంబరాన్ని దాటే
Ambaraanni Daate song lyrics: అంబరాన్ని దాటే సంబరాలు నేడునింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| 1. దేవుడు ఎంతగానో ప్రేమించి లోకముఏకైక తనయుని పంపెను ఈ దినము (2)పశువుల…
Andhakaara Cherasaalalo – అంధకార చెరసాలలో
Andhakaara Cherasaalalo : అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులోపౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2)భూమియే కంపించెను – చెరసాల అదిరెనువారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2) 1. వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగారండి పారి పోదుము…
Andaalu Chinde – అందాలు చిందే శుభ వేళ
Andaalu Chinde song lyrics : అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2)కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు|| 1. చిననాటి పుట్టింటి నడకాసాగాలి అత్తింటి దాకా (2)ఎంత ఘనమైన బంధంవెయ్యేండ్ల వివాహ…
Andaala Baaludu – అందాల బాలుడు
Andaala Baaludu song lyrics : అందాల బాలుడు ఉదయించినాడులోకాలు వెలిగించు నీతి సూరీడు (2)రండయ్యో మన కొరకు రారాజు పుట్టెనుప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల|| 1. భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసిఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)గొల్లలము…
Andamaina Madhuramaina – అందమైన మధురమైన
Andamaina Madhuramaina song lyrics: అందమైన మధురమైన నామం ఎవరిదిమహిమాన్వితుడు మహిజన రక్షకుడుఆయనేసు యేసు యేసు (2) ||అందమైన|| 1. సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజాలోకమును రక్షించు ఇమ్మానుయేలా (2)మా పాలి దైవమా ఓ శ్రీ యేసాస్తుతింతు నిన్ను నా ఆత్మ…
Andamaina Kshanamu – అందమైన క్షణము
Andamaina Kshanamu : అందమైన క్షణము ఆనందమయముయేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరముయేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు 1. సంబరమే సంబరము శ్రీ యేసు జననముసర్వ జగతికి మహా సంతోషముసర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచినశాశ్వత…