Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu

Category: Uncategorized

O Prardhnaa Suprardhana – ఓ ప్రార్ధనా సుప్రార్ధనా

Posted on February 15, 2024

O Prardhnaa Suprardhana song lyrics : ఓ ప్రార్ధనా సుప్రార్ధనానీ ప్రాభావంబున్ మరతునానా ప్రభువున్ ముఖా ముఖిన్నే బ్రణుతింతు నీ ప్రభన్నా ప్రాణమా సు ప్రార్ధనానీ ప్రేరణంబుచే గదానీ ప్రేమధార గ్రోలుదునో ప్రార్ధనా సుప్రార్ధనా పిశాచి నన్ను యుక్తితోవశంబు చేయ జూచుచోనీ శాంతమైన…

O Naadu Yesu Raaja – ఓ నాదు యేసు రాజా

Posted on February 15, 2024

O Naadu Yesu Raaja song lyrics : ఓ నాదు యేసు రాజానిన్ను నే నుతించెదను ||2||నీ నామమును సదానే సన్నుతించుచుండును ||2|| ||ఓ నాదు|| అనుదినము నిను స్తుతియించెదను ||2||ఘనంబు చేయుచుండును నేను ||2|| ||ఓ నాదు|| వర్ణించెద నే నీ…

O Devaa Daya Chupumaya – ఓ దేవా దయ చూపుమయ్యా

Posted on February 15, 2024

O Devaa Daya Chupumaya song lyrics : ఓ దేవా దయ చూపుమయ్యాదేశాన్ని బాగుచేయుమయ్యానీ ప్రజల మొరను అలకించుమానీ కృపలో మమ్మును నడిపించుమామన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| సర్వలోక రక్షకా – కరుణించుమయ్యానీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యాఅంధకార…

O Israyelu – ఓ ఇశ్రాయేలు

Posted on February 15, 2024

O Israyelu: ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పదియెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – ||2|| ||ఓ ఇశ్రాయేలు|| భయపడకు నేను నీకేడెమును బహుమానమున్ ||2||అత్యధికముగా చేతునని ||2||యెహోవా దేవుడే పల్కెన్ ||2|| ||ఓ ఇశ్రాయేలు|| సర్వోన్నతుని రాజ్యముశాశ్వతంబు నిక్కము ||2||తొలగిపోదు ఎన్నడూ…

O Kreesthu Sanghamaa – ఓ క్రీస్తు సంఘమా

Posted on February 15, 2024

O Kreesthu Sanghamaa song lyrics : ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమాప్రభువు నామములో సాగే అనుబంధమాఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమాఓ కంట కన్నీరు తగదు సహవాసమా ప్రతి కష్టము మనము పంచుకుందాముకలిసి అందరము వేడుకుందాము ||2|| ||ఓ క్రీస్తు|| మనమంతా…

O Krisatava Yuvakaa – ఓ క్రైస్తవ యువకా

Posted on February 15, 2024

O Krisatava Yuvakaa song lyrics: ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా ||2||నీ బ్రతుకంతా మారుటే మేలుకోరుము జీవమునే ||ఓ క్రైస్తవ|| పాపపు చీకటి బ్రతుకేలాశాపము భారము నీకేలా ||2||పావన యేసుని పాదము చేరినజీవము నీదగురా ||ఓ క్రైస్తవ|| మారిన జీవిత…

Odiponivvadu – ఓడిపోనివ్వడు

Posted on February 15, 2024

Odiponivvadu song lyrics: ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడుచెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు ||2||ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడుచెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు ||2|| ||ఓడిపోనివ్వడు|| పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగాధైర్యం ప్రభు…

Ontarivi Kaavu – ఒంటరివి కావు

Posted on February 15, 2024

Ontarivi Kaavu Song lyrics : ఒంటరివి కావు ఏనాడు నీవునీ తోడు యేసు ఉన్నాడు చూడు ||2||ఆలకించవా ఆలోచించావాఆనందించవా ||2|| ||ఒంటరివి|| వెలివేసారని చింతపడకుమాఎవరూ లేరని కృంగిపోకుమాఒంటరితనమున మదనపడకుమామంచి దేవుడు తోడుండగా ||2||ఆత్మహత్యలు వలదుఆత్మ ఆహుతి వలదు ||2|| ||ఆలకించవా|| బలము లేదని…

Ontarithanamulo – ఒంటరితనములో

Posted on February 15, 2024

Ontarithanamulo Song lyrics: ఒంటరితనములో తోడువైనాతో నడచిన నా స్నేహమైఎడారిలో మార్గమైచీకటి బ్రతుకులో వెలుగువైమరువగలనా నీ ప్రేమ నేనువిడువగలనా నీ తోడు నేనులోకముతోనే ఆనందించిననూనీ ప్రేమతో నను మార్చినావునా యేసయ్యా.. నా రక్షకానను కాచిన వాడా నీవేనయ్యా ||2||ఓటమిలో నా విజయమైకృంగిన వేళలో ఓదార్పువైకొదువలో…

Oke Oka Maargamu – ఒకే ఒక మార్గము

Posted on February 15, 2024

Oke Oka Maargamu Song lyrics: ఒకే ఒక మార్గముఒకే ఆధారముఒకే పరిహారములేదు వేరే మార్గంక్రీస్తేసే మార్గం ||2||విడువుము నీ మార్గం ||ఒకే ఒక||లోకం మాయరాపాపం వీడరా ||2||నీ హృదయమెంతో బలహీనమంతాపెడ దారి చూపురా ||2||పరికించి చూడుమా ||ఒకే ఒక|| For Video Song:

Posts pagination

Previous1…131415…38Next

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme