Sthiraparachu vaadavu song lyrics: స్థిరపరచువాడవు బలపరచువాడవుపడిపోయిన చోటే నిలబట్టువాడవుఘనపరచువాడవు హెచ్చించువాడవుమా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవునీ నామముకే మహిమంతా తెచ్చుకొందువుయేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరినీ చేతిలోనే మా జీవమున్నదిమా దేవా…
Category: Uncategorized
Neevunte Naaku Chaalu Yesayyaa – నీవుంటే నాకు చాలు యేసయ్యా
Neevunte Naaku Chaalu Yesayyaa song lyrics: నీవుంటే నాకు చాలు యేసయ్యానీవెంటే నేను ఉంటానేసయ్యా ||2||నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యానీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2|| ||నీవుంటే|| ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ ||2|| ||నీ…
Neevu Leni Roju – నీవు లేని రోజు
Neevu Leni Roju song lyrics: నీవు లేని రోజు అసలు రోజే కాదయానీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావునా కన్నీరు తుడచి…
Neeve Nannu Korukunnaavu – నీవే నన్ను కోరుకున్నావు
Neeve Nannu Korukunnaavu song lyrics: నీవే నన్ను కోరుకున్నావునీవే నన్ను చేరుకున్నావునీవే నన్ను విడిపించావునీవే నన్ను విడువనన్నావుఎంత ప్రేమ యేసయ్యావింత ప్రేమ నీడయ్యా ||2|| ||నీవే|| నీ అరచేతిలో నను చెక్కుకున్నావునీ కృపలో నన్ను ఎన్నుకున్నావునీ రాజ్యములో నను దాచి ఉంచావునీ నామములో…
Neevennaallu Rendu Thalanpulatho – నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
Neevennaallu Rendu Thalanpulatho song lyrics: నీవెన్నాళ్ళు రెండు తలంపులతోకుంటి కుంటి నడిచెదవీవుయెహోవాయే నీ దేవుడాలేక వేరే దేవతలున్నారా ||2|| మనం తీర్మానించెదమిప్పుడేమన నోట వంచన లేకుండా ||2||మరుగైన పాపములన్నిటిన్హృదయమునుండి తొలగించెదం ||2|| ||నీవెన్నాళ్ళు|| మారు మనస్సు పొందెదమిప్పుడేజీవిత మోసములనుండి ||2||పరిశుధ్ధులమై నిర్దోషులుగాప్రభు దినమందు…
Neevu Leni Kshanamainaa – నీవు లేని క్షణమైనా
Neevu Leni Kshanamainaa song lyrics: నీవు లేని క్షణమైనా ఊహించలేనునీ కృప లేనిదే నేను బ్రతుకలేను ||2||నీవే నా కాపరి – నీవే నా ఊపిరినీవే నా సర్వము యేసయ్యనీతోనే జీవితం – నేనే నీకంకితంగైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని||…
Neeve Aasha Neeve Swaasa – నీవే ఆశ నీవే శ్వాస
Neeve Aasha Neeve Swaasa song lyrics: నీవే ఆశ నీవే శ్వాసనీవే ధ్యాస యేసువానీవే ప్రాణం నీవే గానంనీవే ధ్యానం నేస్తమాతలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను ||2||నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివేనీ శ్వాసతోనే…
Neeve Aashrayadurgam – నీవే ఆశ్రయదుర్గం
Neeve Aashrayadurgam song lyrics: నీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయంనీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలమునీవే మార్గం సత్యంనిత్యజీవం యేసయ్యా ||2|| నీవే ఆదియు అంతం – నీవే మారని దైవంనీవే జీవాహారం – యేసూ…
Neeve Neeve Naa Thodunna – నీవే నీవే నా తోడున్న
Neeve Neeve Naa Thodunna song lyrics: నీవే నీవేనా తోడున్న దేవుడవు ||2||నీ వెంటే వస్తానయ్యా ||2|| ||నీవే|| కష్టాల కడలిలోనైనాకన్నీటి బాధలోనైనా ||2||యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| ఏ ఘోర పాపము అయినామరణకర వ్యాధి అయినా ||2||యెహోవా రాఫా…
Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
Neeve Neeve Nannu Pilichina Song lyrics: నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరమునన్ను కలిసిన వరము ||2||స్తుతి గాన సంపద నిన్ను చేరాలనినా దీన మనస్సు నీవే చూడాలనిప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే|| నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదునీ చెలిమి…