Athyunnatha Simhasanamupai song lyrics : అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవేఆరాధింతును నిన్నే ||2||ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ 1.ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచనకర్త స్తోత్రంబలమైన దేవా నిత్యుడవగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం…