Andamaina Madhuramaina song lyrics:
అందమైన మధురమైన నామం ఎవరిది
మహిమాన్వితుడు మహిజన రక్షకుడు
ఆయనేసు యేసు యేసు (2) ||అందమైన||
1. సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా
లోకమును రక్షించు ఇమ్మానుయేలా(2)
మా పాలి దైవమా ఓ శ్రీ యేసా
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య(2) ||అందమైన||
2. కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యా
ఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే(2)
నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసా
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య(2) ||అందమైన||
3.చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావు
మానవులను ప్రేమించి చూపించావు(2)
మా కోసం మరణించి చూపించావు
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య(2) ||అందమైన||
Video song click here: Andamaina Madhuramaina – అందమైన మధురమైన
Bible info Telgu website link