Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu
Amulya Rakthamu Dwaara

Amulya Rakthamu Dwaara – అమూల్య రక్తము ద్వారా

Posted on May 23, 2023

Amulya Rakthamu Dwaara song lyrics :

అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

1. మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి ||2||
చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా ||2|| ||అమూల్య||

2. చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము ||2||
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి ||2|| ||అమూల్య||

3. నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక ||2||
స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి ||2|| ||అమూల్య||

4. కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను ||2||
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను ||2|| ||అమూల్య||

5. తన రక్త ధారలలో – మన పాపములను కడిగి ||2||
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో ||2|| ||అమూల్య||

6. పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ ||2||
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము ||2|| ||అమూల్య||

7. మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా ||2||
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను ||2|| ||అమూల్య||

For video song click here: Amulya Rakthamu Dwaara – అమూల్య రక్తము ద్వారా

Amulya Rakthamu Dwaara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme