Skip to content

Telugu Christian Song Lyrics

Welcome to Telugu Christian Song Lyrics

Menu
  • Home
  • About
  • Telugu Chirstian Lyrics List – విషయ సూచిక
  • Signup
  • Contact us
Menu
Adigadigo Alladigo

Adigadigo Alladigo -అదిగదిగో అల్లదిగో

Posted on May 18, 2023

Adigadigo Alladigo song lyrics :

అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో||

1. గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో ||2||
అచటనే యుండి ప్రార్ధించుడని ||2||
పలికిన క్రీస్తు మాటదిగో ||2|| ||అదిగదిగో||

2. శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు ||2||
ప్రభువును యూదులకప్పగింప ||2||
పెట్టిన దొంగ ముద్దదిగో ||2|| ||అదిగదిగో||

3. లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై ||2||
పావనుడేసుని రక్తమును గల ||2||
ముప్పది రూకల మూటదిగో ||2|| ||అదిగదిగో||

4. చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో ||2||
మూడవసారి బొంకిన వెంటనే ||2||
కొక్కొరొకోయను కూతదిగో ||2|| ||అదిగదిగో||

5. యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే ||2||
నీలో దోషము కనుగొనలేక ||2||
చేతులు కడిగిన పిలాతుడాడుగో ||2|| ||అదిగదిగో||

6. గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున ||2||
సాక్షాత్తు యెహోవా తనయుని ||2||
సిలువను వేసిరి చూడదిగో ||2|| ||అదిగదిగో||

7. గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో ||2||
యూదుల రాజా దిగి రమ్మనుచు ||2||
హేళన చేసిన మూకదిగో ||2|| ||అదిగదిగో||

8. దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు ||2||
పరిశుద్ధుడు మన రక్షకుడేసు ||2||
మన మది యేమో గమనించు ||2|| ||అదిగదిగో||

For Video song Click Here : Adigadigo Alladigo -అదిగదిగో అల్లదిగో

Adigadigo Alladigo

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Nee Arachethilo Chekkukuntivi – నీ అరచేతిలో చెక్కుకుంటివి
  • Neeve Neeve Nannu Pilichina – నీవే నీవే నన్ను పిలిచిన
  • Neeve Naa Santhosha gaanamu – నీవే నా సంతోషగానము
  • Neeve Naa Sarvamu – నీవే నా సర్వము
  • Neeve Naa Devudavu – నీవే నా దేవుడవు

Categories

  • A D Shikhamani
  • A R stevenson
  • A.B. Masilamani
  • Akumarthi Daniel
  • Amshumathi Mary
  • Andhra kristhava keerthanalu
  • Anil Kumar
  • Anil Ravada
  • Atchyuth Enosh
  • Benny Joshua
  • Bethaala John
  • Chatla Devasahaayam
  • Daniel Kalyanapu
  • Deevenayya
  • Devaraju.J
  • Diyya Prasada Rao
  • ENOSH KUMAR
  • Evan Mark Ronald
  • father Berchmans
  • Freddy paul
  • Guntur Raja
  • Hanok sirivella
  • Hosanna Ministries
  • Jesus calls
  • Jk Christopher
  • Joel Kodali
  • Joel N Bob
  • John Wesley
  • Joshua Gariki
  • Joshua Kolli
  • Joshua Shaik
  • K.Y. Ratnam
  • Kranthi chepuri
  • Kripal Mohan
  • M S Shanthavardhan
  • M. Jyothi Raju
  • manna
  • Nissy John
  • Padala Suresh Babu
  • Paul Emmanuel
  • Philip Gariki
  • Prabhu Pammi
  • Pranam Kamlakhar
  • prasanna bold
  • Purushotthamu Choudhary
  • Rachel Jyothi Komanapalli
  • Raj Prakash Paul
  • Ram Nagupadu
  • Ravinder Vottepu
  • Sailanna
  • SAM J VEDALA
  • Samuel Karmoji
  • samy pacchigalla
  • Satish Kumar
  • Shalem Israyel
  • Sharon Philip
  • Sharon Praveen
  • Sharon Sisters
  • Song's Of Zion
  • Surya Prakash Injarapu
  • Thomas
  • Uncategorized
  • Vinod Kumar

important Links:

  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Services
©2025 Telugu Christian Song Lyrics | Design: Newspaperly WordPress Theme